వివాదాస్పద సీఐ జాకీర్‌కు ఉత్తమ సేవా పతకం

వివాదాస్పద సీఐ జాకీర్‌కు ఉత్తమ సేవా పతకం

YSRCP Controversy CI Got Best Service Award: విధుల్లో తీవ్ర నిర్లక్ష్యంతో పాటు వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ జాకీర్​ ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు. మంత్రి చేతుల మీదుగా ఈ అవార్టు అందుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


User: ETVBHARAT

Views: 10

Uploaded: 2024-08-17

Duration: 02:11