మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Completes Promise by Giving Electric Auto to Auto Driver : సీఎం చంద్రబాబు మాట ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తారని ప్రజల్లో ఉన్న నమ్మకం మరోసారి ఆచరణలో నిరూపితమైంది. ఆగస్టు 15న అన్నక్యాంటిన్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్​ ఆటో ఇస్తానని ఆటోవాలాకు సీఎం హామీ ఇచ్చారు.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2024-08-18

Duration: 03:13

Your Page Title