టేబుల్‌ టెన్నిస్​లో రాణిస్తున్న విజయవాడ యువతి

టేబుల్‌ టెన్నిస్​లో రాణిస్తున్న విజయవాడ యువతి

Vijayawada young woman Shailu Talent in Table Tennis: చిన్నప్పటి నుంచి క్రీడా మైదానంలో పెరిగిందా యువతి. అక్కడికి వచ్చే క్రీడాకారులతో అడుగులు వేస్తూ ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఆట స్థలమే ఆమె ప్రపంచంగా భావించింది. టేబుల్‌ టెన్నిస్‌లో మెళకువలు ఒడిసిపట్టి జాతీయస్థాయి పోటీల్లో పతకాల పంట పండిస్తోంది. తండ్రి నమ్మకం నిలబెడుతూ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధించింది.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-08-18

Duration: 06:03