అరకు టూ దిల్లీ గంజాయి స్కాం ముగ్గురు అరెస్టు

అరకు టూ దిల్లీ గంజాయి స్కాం ముగ్గురు అరెస్టు

Police Seized 22kg of Ganja in Vizianagaram : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రధాన మార్గాలతో పాటు, నగరాల్లోని అనుమానిత ప్రాంతాలపైనా కన్నేశారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-08-20

Duration: 01:38