రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌ మోసం చేశారు

రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌ మోసం చేశారు

Harish Rao On CM Revanth Runa Mafi Promise : రుణమాఫీ విషయంలో దేవుళ్లను కూడా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆయా ఆలయాలకు వెళ్లి పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని హరీశ్​ రావు దర్శించుకున్నారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-08-22

Duration: 02:18

Your Page Title