ఐదేళ్ల తర్వాత పల్లెల్లో పండగ వాతావరణం

ఐదేళ్ల తర్వాత పల్లెల్లో పండగ వాతావరణం

Good Days for AP Grama Panchayats: పేరుకే సర్పంచులు, చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఊరిలో ఏ సమస్యా తీర్చలేని దుస్థితి. ఖాతాలోకి ఏటా నిధులు వచ్చినా ఖర్చు చేద్దామనుకునే లోపే మాయం అయ్యేవి. ఆరా తీస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ. ఇదీ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లుగా చేసిన నిర్వాకం. దీంతో ప్రజల నుంచి సర్పంచ్‌లు అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాకతో సర్పంచులకు మళ్లీ మంచిరోజులొచ్చాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ధైర్యంగా గ్రామ సభలు ఏర్పాటు చేశారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ధైర్యంగా చెబుతున్నారు. తిరిగి ప్రజలు తమ పట్ల గౌరవంగా వ్యవహరించడంతో సర్పంచ్‌ల కళ్లలో సంతోషం వెల్లివిరిసింది. మొత్తంగా కోటి మంది ప్రజలు గ్రామ సభలకు హాజరయ్యారు.


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2024-08-24

Duration: 04:26

Your Page Title