2024 Jupiter 110 Launches with New Upgrades and Design | Arun Teja

2024 Jupiter 110 Launches with New Upgrades and Design | Arun Teja

టీవీఎస్ మోటార్ నుంచి సరికొత్త జూపిటర్‌ 110 స్కూటర్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో విడుదల అయ్యింది. పూర్తి స్మార్ట్‌ అప్‌గ్రేడ్స్‌తో పాటు డిజైన్‌లోనూ పలు మార్పులతో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్కూటర్‌ నేరుగా హోండా యాక్టివాకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ వీడియోలో స్కూటర్‌లో ఉన్న కొత్త ఫీచర్లు, డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేశారు? ఈ జూపిటర్ 110 స్కూటర్‌లో కొత్తగా ఏముంది అనే విషయాల గురించిన సమాచారం కోసం వీడియోను చివరి వరకు చూడండి. br br #2024TVSJupiter110 #TVSJupiter #Jupiter110 #TVS #NewScooter #TVSMotors #TeluguAutoNews #TeluguDriveSparkbr ~ED.157~PR.


User: DriveSpark Telugu

Views: 18.6K

Uploaded: 2024-08-24

Duration: 05:40

Your Page Title