హైడ్రా హడల్ - మూడో కంటికి తెలియకుండా అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి

హైడ్రా హడల్ - మూడో కంటికి తెలియకుండా అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి

HYDRA Action Plan On Encroachments Demolitions : హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాల పాలిట హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. భారీ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుడుతోంది. కొద్దిపాటి సిబ్బంది, అంతంతమాత్రంగానే ఉన్న యంత్రాలతో భాగ్యనగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హడలెత్తిస్తోంది.


User: ETVBHARAT

Views: 7

Uploaded: 2024-08-25

Duration: 03:18