అక్రమ నిర్మాణాలను సహించం-ఆంధ్రలోనూ హైడ్రా? :నారాయణ

అక్రమ నిర్మాణాలను సహించం-ఆంధ్రలోనూ హైడ్రా? :నారాయణ

Minister Narayana Clarity On Hydra Demolition in AP: పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని, లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో పురపాలక శాఖను అస్తవ్యస్తం చేశారన్న నారాయణ, అక్టోబర్ నాటికి గాడిన పెడతామన్నారు. ఆక్రమించుకున్న స్థలాలు ప్రభుత్వానికి తిరిగివ్వకపోతే హైడ్రా లాంటివి చూడాల్సి వస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-08-27

Duration: 01:16