వారం రోజుల్లో గాంధీలో ఐవీఎఫ్​ సేవలు : మంత్రి దామోదర

వారం రోజుల్లో గాంధీలో ఐవీఎఫ్​ సేవలు : మంత్రి దామోదర

Damodara Sudden Inspections in Gandhi Hospital : హైదరాబాద్​లో గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. మందుల కొరతపై అడిగి తెలుసుకున్నారు.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2024-09-03

Duration: 01:35

Your Page Title