వరద బాధితుల కోసం 'అక్షయపాత్ర'- 5లక్షల మందికి భోజనం

వరద బాధితుల కోసం 'అక్షయపాత్ర'- 5లక్షల మందికి భోజనం

Akshaya Patra Preparing Food for Flood Victims: మంగళగిరిలోని అక్షయపాత్ర వరద బాధితుల కోసం భోజన ప్యాకెట్లను సిద్ధం చేసింది. అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి చెప్పారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-09-03

Duration: 05:01