చెరువు కట్టలు, కాల్వల మరమ్మతులకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలి : మంత్రి ఉత్తమ్​

చెరువు కట్టలు, కాల్వల మరమ్మతులకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలి : మంత్రి ఉత్తమ్​

Minister Uttam on Rescue Operations : రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులపై దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఆయన, శుక్రవారం ఉదయానికే ఆన్​లైన్​లో టెండర్లు అప్​డేట్ చేయాలని పేర్కొన్నారు.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-09-05

Duration: 01:16

Your Page Title