నోటీసులు ఇవ్వకుండా చర్యలా? - హైడ్రా తీరుపై హైకోర్ట్​ తీవ్ర అసంతృప్తి

నోటీసులు ఇవ్వకుండా చర్యలా? - హైడ్రా తీరుపై హైకోర్ట్​ తీవ్ర అసంతృప్తి

High Court Fires On Hydra Demolitions : చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్టపరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-09-14

Duration: 02:27

Your Page Title