గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ : సీఎం రేవంత్

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ : సీఎం రేవంత్

CM Revanth Unveiled Statue Of Rajiv Gandhi : దేశ ప్రజల కోసమే రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, ప్రజలకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయం ఎదుట మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఇవాళ ఆయన ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-09-16

Duration: 01:53

Your Page Title