హెచ్‌సీఏ ఇష్టానుసారంగా సెలక్షన్స్ జరుపుతోంది : టీడీసీఏ ఛైర్మన్‌

హెచ్‌సీఏ ఇష్టానుసారంగా సెలక్షన్స్ జరుపుతోంది : టీడీసీఏ ఛైర్మన్‌

Sports Authority Chairman On HCA : అండర్ 19 సెలక్షన్ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై తమకు పలు పలు ఫిర్యాదులు అందాయని దీనిపై లిఖిత పూర్వక నివేదిక కోరామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'ది తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్'(టిడిసిఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-09-22

Duration: 02:03