‘సేవ్‌ తిరుమల..సేవ్‌ టీటీడీ’

‘సేవ్‌ తిరుమల..సేవ్‌ టీటీడీ’

Swamiji Agitation in Tirupati on Laddu Issue : తిరుమల లడ్డూ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీవారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. గత వైఎస్సార్సీపీ పాలకులు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-09-24

Duration: 02:54

Your Page Title