ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar Reddy Tour In Mahabubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఈ శాసనసభ కాలంలోనే పూర్తిచేసి 12లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్ధిక, నీటిపారుదలశాఖ అధికారులు, ప్రజాపతినిధులతో కలిసి ఉదండాపూర్, గట్టు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-09-25

Duration: 05:17