'బీఆర్ఎస్​ కార్యకర్తలే మంత్రి సురేఖపై ట్రోలింగ్​ చేశారు - సంస్కారహీనంగా ఆ పార్టీ సోషల్​ మీడియా పోస్టులు'

'బీఆర్ఎస్​ కార్యకర్తలే మంత్రి సురేఖపై ట్రోలింగ్​ చేశారు - సంస్కారహీనంగా ఆ పార్టీ సోషల్​ మీడియా పోస్టులు'

Raghunandan Rao about Trolls on Konda Surekha : తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందని ఎంపీ రఘనందన్​రావు ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో చేసిన ట్రోలింగ్​పై స్పందించిన ఆయన, బీఆర్​ఎస్​ కార్యకర్తలే ట్రోలింగ్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మీద బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదని విమర్శించారు. మంత్రికి జరిగిన అవమానానికి తీవ్రవిచారం వ్యక్తం చేశారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-10-01

Duration: 02:05

Your Page Title