యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు- హెల్త్ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టుపై మంత్రి పొంగులేటి కీలక విషయాల వెల్లడి

యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు- హెల్త్ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టుపై మంత్రి పొంగులేటి కీలక విషయాల వెల్లడి

Digital Health Profile Card Project : రాష్ట్రంలోని ప్రతికుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ కార్డు పైలట్ ప్రాజెక్టును ఆర్డీవో స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దసరాలోపు లబ్ధిదారులకు రెండుపడక గదుల ఇళ్లు ఇవ్వాలని, యూడీఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకి సూచించారు.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2024-10-02

Duration: 03:29