కెమెరా, జీపీఎస్‌ ట్రాకర్‌తో భద్రాద్రి జిల్లాలో వాలిన రాబందు - చివరకు ఏం జరిగిందంటే?

కెమెరా, జీపీఎస్‌ ట్రాకర్‌తో భద్రాద్రి జిల్లాలో వాలిన రాబందు - చివరకు ఏం జరిగిందంటే?

Hawk with Camera and GPS Tracker : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కెమెరా, జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న రాబందు ప్రత్యక్షమవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలోని గుట్టపై అది వాలింది. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉన్న స్థానికులు రాబందు ఫోటోలు, వీడియోలను తీశారు.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-10-02

Duration: 02:30

Your Page Title