పేదల ఇళ్లు కూల్చుతున్న రేవంత్‌ రెడ్డికి - బడా బాబుల ఫామ్‌హౌస్‌లు కూల్చే దమ్ముందా? : కిషన్‌రెడ్డి

పేదల ఇళ్లు కూల్చుతున్న రేవంత్‌ రెడ్డికి - బడా బాబుల ఫామ్‌హౌస్‌లు కూల్చే దమ్ముందా? : కిషన్‌రెడ్డి

Kishan reddy slams CM Revanth : హైదరాబాద్‌ డ్రైనేజీ సమస్య తీర్చకుండా, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేయడం అనాలోచిత చర్య అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదల ఇళ్లను కూల్చుతున్న రేవంత్‌రెడ్డికి, బడా బాబుల ఫామ్‌హౌస్‌లు కూల్చే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-10-03

Duration: 01:49

Your Page Title