Sanju Samson: టైం వచ్చింది.. ఇక ఎవ్వరూ ఆపలేరు | Oneindia Telugu

Sanju Samson: టైం వచ్చింది.. ఇక ఎవ్వరూ ఆపలేరు | Oneindia Telugu

sanju samson big confession after historic T20 International br సంజు శాంసన్ ప్రదర్శన చూస్తే అంతంత మాత్రం, మరోవైపు కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ! ఈ స్థితిలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బంగ్లాదేశ్‌ తో తొలి రెండు మ్యాచ్‌ల్లో 10, 29 పరుగులే చేశాడు. ఆఖరి టీ20లో శంచరీతో విలయ తాండవం చేసి విమర్శకులకు బదులిచ్చాడు.


User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2024-10-13

Duration: 03:47