ఏపీలో జోరు వానలు - జలసంద్రమైన ఊళ్లు

ఏపీలో జోరు వానలు - జలసంద్రమైన ఊళ్లు

Heavy Rains in AP : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవం అస్థవ్యస్థం అవుతోంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-10-14

Duration: 03:05