NSG Security : వీఐపీల భద్రతలో మార్పులు.. ఎందుకు ఈ నిర్ణయం | Oneindia Telugu

NSG Security : వీఐపీల భద్రతలో మార్పులు.. ఎందుకు ఈ నిర్ణయం | Oneindia Telugu

CRPF Takes Over Security Duties From NSG For 9 Z-Plus Category VIPs br ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖుల భద్రత కు సంబంధించి కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రముఖుల భద్రత కోసం ఎన్ఎస్జీ కమెండోలను వినియోగించారు. ఇక నుంచి వారిని భద్రతా విధుల నుంచి తప్పించాలని నిర్ణయించారు. వారి స్థానంలో సీఆర్పీఎఫ్ బలగాలకు వీఐపీల భద్రత బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబుతో సహా జాతీయ స్థాయిలోనూ ముఖ్యులకు ఇక నుంచి పారా మిలిటరీ రక్షణ కొనసాగనుంది. br #NSGsecurity br #NSGcommando br #vipsecurity br #zplussecurity br #CRPF br #chandrababunaidu br #mayavati br #rajnathsingh br #yogiadityanathdasbr ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 3.9K

Uploaded: 2024-10-17

Duration: 02:36

Your Page Title