Borugadda Anil నాడు నోరు పారేసుకుని.. నేడు నోరు విప్పకుండా | Oneindia Telugu

Borugadda Anil నాడు నోరు పారేసుకుని.. నేడు నోరు విప్పకుండా | Oneindia Telugu

Guntur court remand to borugadda anil for 14 days shifted him to rajahmundry central jail br వైసీపీకి చెందిన నాయకుల్లో ఎవరెవరు తనను రెచ్చగొట్టారు అనే విషయంలో బోరుగడ్డ అనిల్ క్లారిటీ ఇవ్వడంలేదని పోలీసు అధికారులు అన్నారు. బోరుగడ్డ అనిల్ కు కోర్టు 13 రోజులు రిమాండ్ విధించడంతో అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు. కోర్టు అనుమతితో బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే మరింత సమాచారం బయటకు వస్తుందని గుంటూరులోని అరండల్ పేట్ డీఎస్పీ జయరాం రాంప్రసాద్ అంటున్నారు. br #borugaddaanil br #anilborugadda br #borugaddaanilarrest br #gunturpolice br #ysrcp br #tdp br #janasena br br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 4.1K

Uploaded: 2024-10-18

Duration: 02:42

Your Page Title