రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు

రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు

Amaravati Capital Works Restarts : రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవన ప్రాంగణంలో మంత్రి నారాయణ కలిసి చంద్రబాబు పూజా కార్యక్రమం నిర్వహించారు. సీఆర్‌డీఏ ఆఫీసు పనుల ద్వారా రాజధాని పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్​డీఏ చేపట్టింది.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2024-10-19

Duration: 02:14