డ్రోన్‌ సమ్మిట్‌కి జోరుగా ఏర్పాట్లు

డ్రోన్‌ సమ్మిట్‌కి జోరుగా ఏర్పాట్లు

Amaravati Drone Summit 2024 Arrangements in AP : డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దే ప్రణాళికలతో ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్​ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబరు 22, 23 తేదీల్లో నిర్వహించే ఈ సమ్మిట్ కు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇన్వెనెంటర్లు, ఇన్వెస్టర్లతో పాటు ఐఐటీల నుంచి ప్రతినిధులు, వివిధ డ్రోన్ టెక్నాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-10-20

Duration: 03:09