బెజవాడ పటమట సెంటర్​లో బండి నడపగలవా!

బెజవాడ పటమట సెంటర్​లో బండి నడపగలవా!

People Suffer Due to Heavy Traffic in Vijayawada City : విజయవాడ నగరంలో పెరిగిన ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్థంగా తయారైంది. రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేసి గంటల తరబడి షాపింగ్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో రోడ్లపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చిరువ్యాపారులు రోడ్లపైనే దుకాణాలు పెట్టేశారు. కొనుగోలు చేయడానికి వచ్చేవారితో రోడ్లన్నీ చాలా వరకు బ్లాక్ అవుతున్నాయి.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-10-20

Duration: 03:21