వన్ టౌన్​కి వస్తే దొరకని వస్తువే ఉండదు

వన్ టౌన్​కి వస్తే దొరకని వస్తువే ఉండదు

Vijayawada One Town Market : ఏ చిన్న శుభాకార్యమైనా, పండగలైనా, నూతనంగా నిర్మించిన ఇంటికైనా, ఇంట్లో సరుకులకైనా అన్ని వస్తువులూ అక్కడే దొరుకుతాయి. హోల్ సేల్ నుంచి రిటైల్​తో పాటు చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ప్రజలు ఎంచుకునేది విజయవాడలోని వన్ టౌన్. ఇక్కడ దొరకని వస్తువు ఉండదు అనడానికి అతిశయోక్తి కాదు. నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న వన్ టౌన్ వ్యాపార సముదాయాలపై ప్రత్యేక కథనం.


User: ETVBHARAT

Views: 34

Uploaded: 2024-10-20

Duration: 02:46