డయేరియా బాధిత కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం

డయేరియా బాధిత కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం

Pawan Kalyan Visit Gurla : ఏపీలోని విజయనగరం జిల్లాలో గుర్లలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​ పర్యటించారు. నెల్లిమర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించారు. అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా బాధితులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. గుర్లలో గ్రామస్థులతో డిప్యూటీ సీఎం పవన్‌ ముఖాముఖి నిర్వహించారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-10-21

Duration: 03:32

Your Page Title