YS family: షర్మిలను టార్గెట్ చేసిన జగన్.. ఆస్తి కోసం కోర్టుకు | Oneindia Telugu

YS family: షర్మిలను టార్గెట్ చేసిన జగన్.. ఆస్తి కోసం కోర్టుకు | Oneindia Telugu

ys jagan files petition against ys vijayamma and ys sharmila at clat br br సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షేర్ల విషయంలో జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగన్, ఆయన భార్య వైఎస్ భారతి ఈ పిటీషన్ వేశారు. br br #ysfamily br #ysjagan br #ysvijayamma br #yssharmila br #ysbharati br #ysrcp br #ysrajasekharareddy br #saraswathipowerbr ~PR.358~ED.234~HT.


User: Oneindia Telugu

Views: 886

Uploaded: 2024-10-23

Duration: 02:04