Drug Allegations : వైసీపీ సంచలన ట్వీట్.. 15 మందితో 2,500 కాల్స్ | Oneindia Telugu

Drug Allegations : వైసీపీ సంచలన ట్వీట్.. 15 మందితో 2,500 కాల్స్ | Oneindia Telugu

YSRCP Drug Allegations upon a media channel head br మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో! అంటూ వైసీపీ చేసిన ట్వీట్ ప్రకంపనలు లేపింది br br #ysjagan br #ysrcp br #yellowmedia br #newschannel br #chandrababu br #ttdchairman br #ttdboard br #ysrcpsocialmedia br br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 1.7K

Uploaded: 2024-10-24

Duration: 02:40

Your Page Title