సైకిలెక్కి సందడి చేసిన మంత్రి కొండా సురేఖ

సైకిలెక్కి సందడి చేసిన మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha Distributed Bicycles : వరంగల్‌లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సైకిలెక్కి సందడి చేశారు. బాలికలతో పోటాపోటీగా సైకిల్‌ నడిపి ఔరా అనిపించారు. స్థానిక బట్టల బజార్‌లోని ఆంధ్ర బాలిక ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులకు కొండా మురళి జన్మదినోత్సవం పురస్కరించుకుని మంత్రి సురేఖ సైకిళ్లను ను పంపిణీ చేశారు. అనంతరం బాలికలతో కలిసి కొద్ది సేపు సైకిల్ తొక్కి వారిని ఉత్సాహపరిచారు. బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-10-25

Duration: 01:24