YS Jagan on Assembly : మీడియానే నా స్పీకర్.. ప్రజల మధ్య నుంచే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా | Oneindia

YS Jagan on Assembly : మీడియానే నా స్పీకర్.. ప్రజల మధ్య నుంచే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా | Oneindia

YSRCP Chief Jagan Clarification to attend the Assembly sessions in November 2024 br అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర ఇవ్వకుండా.. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్లినా మైక్ ఇవ్వరు. ప్రజల మధ్యలోనే మీడియానే స్పీకర్ గా భావించి ప్రతి మూడు రోజులకు ఒకసారి మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. br #ysjagan br #apassemblysessions br #apassemblybr ~PR.358~ED.234~HT.


User: Oneindia Telugu

Views: 4.4K

Uploaded: 2024-11-07

Duration: 02:12