Lokesh serious on YCP: జగన్.. మా నాన్న నీలా పారిపోలేదు. సింగిల్‌గా ఉన్నా.. సింహంలా పోరాడారు | Telugu

Lokesh serious on YCP: జగన్.. మా నాన్న నీలా పారిపోలేదు. సింగిల్‌గా ఉన్నా.. సింహంలా పోరాడారు | Telugu

Nara Lokesh Serious upon YCP MLCs in Council on Social Media Cases isses br br శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు గారు మీ లాగా పారిపోలేదు. సింగిల్‌గా ఉన్నా, సింహంలా పోరాడారు. br ఈ నిండు సభలో, మా తల్లిని అవమానించిన రోజు, ప్రజలకు చెప్పి బయటకు వెళ్ళారు. మా తల్లిని అవమానించారు, షర్మిల గారిని అవమానించారు, విజయలక్ష్మి గారిని అవమానించారు. మీరు ఇలా అవమానిస్తూ ఉంటే, మేము చూస్తూ ఉండాలా ..?" అని ప్రశ్నించారు. br #APBudgetSession2024 br br #ysrcp br #aplegislativecouncil br #ysjagan br #botsasatyanarayana br #ycpsocialmedia br #socialmediaarrest br br ~PR.358~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 804

Uploaded: 2024-11-14

Duration: 03:10

Your Page Title