AR Rehman: కడప దర్గాలో ఏఆర్ రెహమాన్ ప్రార్ధనలు | Oneindia Telugu

AR Rehman: కడప దర్గాలో ఏఆర్ రెహమాన్ ప్రార్ధనలు | Oneindia Telugu

కడపలోని సుప్రసిద్ధ అమీన్ పీర్ పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా గంధ మహోత్సవం నిర్వహించారు. గంధ మహోత్సవంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. br br #Kadapa br #ARRahman br #AmeenPeerDargah br #Masjidbr ~ED.234~PR.


User: Oneindia Telugu

Views: 3.8K

Uploaded: 2024-11-17

Duration: 04:52

Your Page Title