దుమారం రేపుతున్న సీఐ అశోక్ కుమార్ వ్యాఖ్యలు

దుమారం రేపుతున్న సీఐ అశోక్ కుమార్ వ్యాఖ్యలు

Ramachandrapuram CI Ashok Kumar Controversial Comments On Casts : ఆయన బాధ్యత గల పోలీస్ ఉన్నతాధికారి. కానీ ఆ బాధ్యతను మరచి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలని ప్రసంగం ఇచ్చారు. దీంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై వేటు పడింది.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-11-23

Duration: 01:10