SRH Full Team : కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసి..తగ్గేదేలే అంటున్న కావ్య మారన్ | Oneindia Telugu

SRH Full Team : కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసి..తగ్గేదేలే అంటున్న కావ్య మారన్ | Oneindia Telugu

ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. అందుకనుగుణంగా జట్టును నిర్మించింది. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. చాలా తెలివిగా వ్యవహరించింది. br br sunrisers hyderabad ipl 2025 final squad full list of players bought by in mega auction br br #IPLauction2025 br #ipl2025 br #sunrisers br #sunrisershyderabad br #kavyamaran br br br ~PR.38~PR.358~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2024-11-25

Duration: 01:58