అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు

CM Chandrababu Distributed Pensions: అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. వితంతువు రుద్రమ్మ ఇంటికెళ్లిన సీఎం ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-11-30

Duration: 04:08

Your Page Title