రైతు సమస్యలు, విద్యుత్ ఛార్జీలు పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై పోరుకు సిద్ధమైన జగన్ | Oneindia

రైతు సమస్యలు, విద్యుత్ ఛార్జీలు పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై పోరుకు సిద్ధమైన జగన్ | Oneindia

YSR Congress Party president YS Jagan Mohan Reddy has called for a state-wide movement against the ruling coalition government, accusing it of failing to address key issues impacting various communities br డిసెంబరు నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట, డిసెంబరు 11న రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి.. ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేత, కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడుపై డిసెంబరు 27న ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. పెంచిన ఛార్జీలను తగ్గించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం, జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందజేస్తాం -- వైఎస్ జగన్ br br #ysjagan br #ysrcp br #BaadudeBaaduduByCBN br #IdhiMunchePrabhutvam br #MosagaduBabu br #SadistChandraBabubr br Also Readbr br పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్ల చించివేత..అల్లు అర్జున్‌కు అండగా నిలిచిన వైసీపీ :: br గేరు మార్చిన జగన్ - ఇక పోరుబాట, షెడ్యూల్ ప్రకటన..!! :: br ''మా కోసం నువ్వు వచ్చావు, మీ కోసం మేము వస్తాం'' ..అల్లు అర్జున్ మద్దతుగా జగన్ ఫ్లెక్సీ :: br br br ~PR.358~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2024-12-04

Duration: 08:06

Your Page Title