తుపాకీ చూపించి ఆస్తుల్లో వాటాలా- సీఎం చంద్రబాబు

తుపాకీ చూపించి ఆస్తుల్లో వాటాలా- సీఎం చంద్రబాబు

CM Chandrababu Chit Chat with Media: అధికారం అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవటం దేశ చరిత్రలోనే లేదని సీఎం చంద్రబాబు విస‌్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2024-12-04

Duration: 04:17

Your Page Title