AP Government Good News : త్వరలో మహిళలకు.. కూటమి సర్కార్ గుడ్ న్యూస్ | Oneindia Telugu

AP Government Good News : త్వరలో మహిళలకు.. కూటమి సర్కార్ గుడ్ న్యూస్ | Oneindia Telugu

The AP government is ready to give good news to women in AP. The AP government will make efforts to provide free bus facility to women in AP from the Sankranti festival. The same has been revealed by AP government whip and Gannavaram MLA Yarlagadda Venkat Rao. br ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నుండి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది . ఇక ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు . br #APGovernment br #CMChandrababuNaidu br #TDP br #DeputyCMPawanKalyan br #Janasena br #APPolitics br #APSRTCbr br Also Readbr br హైదరాబాద్ - విజయవాడ ప్రయాణీకులకు ఆర్టీసీ పికప్ సదుపాయం..!! :: br మహిళలకు ఉచిత బస్సు అమలు పై కీలక ప్రకటన..!! :: br భ‌క్తుల‌కు ఆర్‌టిసి గుడ్‌న్యూస్‌..పంచ వైష్ణవ క్షేత్ర ద‌ర్శనానికి స్పెష‌ల్ బ‌స్సులు.. :: br br br ~CA.43~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2024-12-11

Duration: 02:48