బ్రేక్ దర్శన టికెట్లిచ్చిన కానిస్టేబుల్​పై కేసు నమ

బ్రేక్ దర్శన టికెట్లిచ్చిన కానిస్టేబుల్​పై కేసు నమ

Constable SALE DARSHAN TICKETS In Tirumala: శ్రీవారి బ్రేక్ దర్శనాలు కల్పిస్తానని చెప్పి రూ.300- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులకు ఇచ్చిన ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్​ పై తిరుమలలో కేసు నమోదైంది. బెంగుళూరుకు చెందిన హరిబాబు,చంద్రశేఖర్ అనే రెండు కుటుంబాల వద్ద నుంచి బోర్డర్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేసిన విషయంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-12-20

Duration: 01:12