Dallas లో Game Changer | యూఎస్ లో ఈ రేంజ్ లో ఇదే ఫస్ట్ టైం | Filmibeat Telugu

Dallas లో Game Changer | యూఎస్ లో ఈ రేంజ్ లో ఇదే ఫస్ట్ టైం | Filmibeat Telugu

గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ 21 సాయంత్రం 6 గంటలకు డెల్లాస్లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో భారీ స్థాయిలో జరగనుంది . గేమ్‌ ఛేంజర్‌ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని దిల్ రాజు పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. br #gamechangerprereleaseevent br #RamCharan br #GlobalStar br #GameChanger br #Shankar br #SJSuryah br #GameChangerOnJan10br br Also Readbr br ఎట్టకేలకు ఫిక్సైన గేమ్ చేంజర్ రిలీజ్ డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు రెండు పండుగలు గ్యారెంటీ :: br Balakrishna vs Ram Charan బాలయ్య డేట్ ని రూల్ చేస్తున్న రామ్ చరణ్..


User: Filmibeat Telugu

Views: 2.8K

Uploaded: 2024-12-21

Duration: 01:11

Your Page Title