Earthquake ప్రకాశం జిల్లాలో భూకంపం.. ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్

Earthquake ప్రకాశం జిల్లాలో భూకంపం.. ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్

ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. br #earthquake br #earthquaketoday br #Prakasam br #Mundlamuru br #earthquakeinap br br br Also Readbr br ఏపీలో పలు గ్రామాలను కుదిపేసిన భూ ప్రకంపనలు :: br పసిఫిక్ మహా సముద్రంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం: తీరంలో `అల`జడి..


User: Oneindia Telugu

Views: 4K

Uploaded: 2024-12-21

Duration: 01:28

Your Page Title