Deputy CM Pawan kalyan పాట పాడారు.. మీరు వినండి

Deputy CM Pawan kalyan పాట పాడారు.. మీరు వినండి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు. వారి సంప్రదాయ పాటలను మహిళలతో కలిసి ఆలపించారు.


User: Oneindia Telugu

Views: 5K

Uploaded: 2024-12-21

Duration: 03:54

Your Page Title