కర్నూలు జిల్లాలో 14 వేల కోట్ల పెట్టుబడులు

కర్నూలు జిల్లాలో 14 వేల కోట్ల పెట్టుబడులు

రాయలసీమ పారిశ్రామిక హబ్‌గా మారనుంది. కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. దేశానికే తలమానికమైన సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లు పారిశ్రామికహబ్‌లో ఏర్పాటు కానుంది. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


User: ETVBHARAT

Views: 30

Uploaded: 2024-12-22

Duration: 03:50

Your Page Title