డిపోలోని ఆర్టీసీ బస్సు చోరీ - రంగంలోకి పోలీసులు

డిపోలోని ఆర్టీసీ బస్సు చోరీ - రంగంలోకి పోలీసులు

Rented RTC Bus Stolen in Narsipatnam Depot of Anakapalli District : అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం రాత్రి అపహరణకు గురికావటంతో అధికారులతో పాటు సిబ్బంది షాక్​కు గురయ్యారు. నర్సీపట్నం డిపో నుంచి నిరంతరం తుని తిరిగే బస్సు ఆదివారం రాత్రి విధులు పూర్తయ్యాక సిబ్బంది బస్సును డిపోలో పార్క్ చేశారు. తిరిగి ఈరోజు(సోమవారం) యథావిధిగా విధుల్లో భాగంగా తెల్లవారుజామున 4:30 గంటలకు డ్రైవర్ బస్సును తీసేందుకు వెళ్తే అక్కడ బస్సు లేదు.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2024-12-23

Duration: 03:02

Your Page Title