'ఆ విషయం నాకు ఎవరూ చెప్పలేదు' - పోలీసుల విచారణలో అల్లుఅర్జున్‌ భావోద్వేగం ​

'ఆ విషయం నాకు ఎవరూ చెప్పలేదు' - పోలీసుల విచారణలో అల్లుఅర్జున్‌ భావోద్వేగం ​

తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు తనకు ఎవరూ చెప్పలేదంటూ అల్లు అర్జున్‌ భావోద్వేగం - మంగళవారం విచారణకు హాజరు కాగా 3 గంటల పాటు విచారించిన పోలీసులు - వివిధ అంశాలపై ప్రశ్నించి వాంగ్మూలం నమోదు

User: ETVBHARAT

Views: 10

Uploaded: 2024-12-25

Duration: 02:38