శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం

Allu aravind On Sritej Health :సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్​ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారాన్ని అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్​ తెలిపారు. కిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ను నిర్మాత దిల్​ రాజుతో కలిసి పరామర్శించిన అనంతరం పరిహారాన్ని అల్లు అరవింద్ ప్రకటించారు. హీరో అల్లు అర్జున్​ తరఫున రూ.కోటి, పుష్ప-2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత చెక్కులను ఎఫ్​డీసీ ఛైర్మన్​ దిల్​ రాజుకు అల్లు అరవింద్ అందజేశారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-12-25

Duration: 01:12